VIDEO: ఊకల్ ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు

VIDEO: ఊకల్ ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు

WGL: గీసుగొండ మండలం ఊకల్ హవేలీ గ్రామంలోని శ్రీ నాగేంద్ర స్వామి ఆలయంలో ఇవాళ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయాన్నే ఆలయ ప్రధాన అర్చకులు సముద్రాల సుదర్శనాచార్యులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేసి విశేషంగా అలంకరించారు. ఉదయం నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పుట్టలో పాలు పోసి స్వామివారిని దర్శించుకుంటున్నారు.