జాతీయ రహదారి పనులను పరిశీలించిన మంత్రి బీసీ

NDL: 167 బీ జాతీయ రహదారి పనులను రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. జిల్లాలో పర్యటించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి ఆర్ అండ్ బీ అధికారులు పూలతో ఘన స్వాగతం పలికారు. రోడ్ల నిర్మాణం పనులను త్వరగా పూర్తిచేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.