'రాష్ట్రస్థాయి ధర్నాను విజయవంతం చేయండి'
NDL: బనగానపల్లె పట్టణంలో సోమవారం ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మాధవ స్వామి ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. రేపు జరగబోయే ఫ్యాప్టో ధర్నాకు ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. ఉపాధ్యాయ డిమాండ్ల సాధనకై ఉపాధ్యాయులు పెద్దఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు.