యూరియా పంపిణీలో ఇబ్బందులు లేకుండా చూడాలి:DSP

యూరియా పంపిణీలో ఇబ్బందులు లేకుండా చూడాలి:DSP

MHBD: గార్ల మండలం పోచారం గ్రామంలో రైతులకు యూరియా పంపిణీలో ఇబ్బందులు లేకుండా చూడాలని DSP తిరుపతి రావు అన్నారు. ఇవాళ పోచారం రైతు వేదిక వద్ద జరుగుతున్న యూరియా పంపిణీని ఆయన పరిశీలించారు. రైతులు అధికారులకు సహకరిస్తే పంపిణీ సులభతరమవుతుందని తెలిపారు. కార్యక్రమంలో సీఐ రవికుమార్, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు తదితరులు ఉన్నారు.