VIDEO: టెక్కలిలో వైసీపీ ప్రజా ఉద్యమం

VIDEO: టెక్కలిలో వైసీపీ ప్రజా ఉద్యమం

SKLM: ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బుధవారం టెక్కలిలో ప్రజా ఉద్యమం కార్యక్రమం నిర్వహించారు. ఇప్పటివరకు నియోజకవర్గ స్థాయిలో 50వేల సంతకాలు సేకరించడం జరిగిందని నియోజకవర్గం వైసీపీ ఇంఛార్జ్ పేడాడ తిలక్ అన్నారు. సంబంధిత పత్రాలను జిల్లా అధ్యక్షులు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్‌కు అందించడం జరుగుతుందని అన్నారు.