VIDEO: ఏలూరు కోర్టుకు 15 మంది మావోయిస్టులు

VIDEO: ఏలూరు కోర్టుకు 15 మంది మావోయిస్టులు

ఏలూరులోని గ్రీన్ సిటీలో 15 మంది మావోయిస్టులను (10 పురుషులు, 5 మహిళలు) జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఆధ్వర్యంలో మంగళవారం అరెస్టు చేశారు. వైద్య పరీక్షల అనంతరం, నిందితులను బుధవారం సాయంత్రం ఏలూరు జిల్లా కోర్టులో హాజరుపరిచేందుకు తరలించారు. వారు నివాసముంటున్న ఇల్లు ఎవరు అద్దెకు తీసుకున్నారనే అంశంపై పోలీసులు విచారణ చేపట్టారు.