పింఛన్లు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే కొండయ్య

BPT: చీరాల పింఛన్లు కార్యక్రమంలో ఎమ్మెల్యే కొండయ్య యాదవ్ పాల్గొన్నారు. పట్టణంలోని 10, 11 వార్డులలోసామాజిక భద్రత పెన్షన్లను ఎమ్మెల్యే కొండయ్య యాదవ్ చేతుల మీదగా వృద్ధులకు పంపిణీ చేశారు. రేపు ఆదివారం సెలవు కావడంతో ఒకటో తారీఖుకు ఒకరోజు ముందుగానే ప్రభుత్వం పింఛన్లు పంపిణీ చేస్తుంది అన్నారు.