'యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి'

'యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి'

తూ.గో: యువత మాదక ద్రవ్యాలు వినియోగానికి దూరంగా ఉండాలని అయినవిల్లి ఎస్సై మనోహర్ జోషి హెచ్చరించారు. మంగళవారం ముక్తేశ్వరం ఎస్.ఎన్.వి.ఆర్ కళాశాలలో ప్రిన్సిపల్ డి శ్రీనివాస్ అధ్యక్షతన విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్సై జోషి మాట్లాడుతూ.. యువత చెడు వ్యసనాలకు బానిస కావద్దని తెలిపారు. ఆ సాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయన్నారు.