VIDEO: కూకట్‌పల్లిలో ఆక్రమణల కూల్చివేత

VIDEO: కూకట్‌పల్లిలో ఆక్రమణల కూల్చివేత

MDCL: కూకట్‌పల్లిలో ఎంఆర్‌వో ఆఫీస్ రోడ్లు ఆక్రమణకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో ఆక్రమణలను జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ సిబ్బంది కూల్చివేశారు. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతుందని ప్రజలు ఫిర్యాదు చేయడంతో వెంటనే స్పందించిన జీహెచ్ఎంసీ సిబ్బంది ఆక్రమణలను నేలమట్టం చేశారు. ఆక్రమణలను కూల్చి వేయడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.