దేవరకద్ర మున్సిపాలిటీకు షోకాజ్ నోటీసులు

దేవరకద్ర మున్సిపాలిటీకు షోకాజ్ నోటీసులు

MBNR: దేవరకద్ర మున్సిపాలిటీ మేనేజర్, ఏడో వార్డు అధికారులు ఇందిరమ్మ ఇండ్ల ఫొటోలు యాప్‌లో దశల వారీగా నమోదు చేయడంలో నిర్లక్ష్యం వహించినందుకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఆదేశించారు. కలెక్టర్ స్వయంగా 7వ వార్డు ఇండ్లను పరిశీలించి యాప్‌లో టెక్నికల్ సమస్యలేదని పేర్కొన్నారు.