ఆర్మీ ఆఫీసర్ ఇంట్లో దోపిడి.. ముఠా అరెస్ట్
HYD: నగరంలోని కార్ఖానా అనే ప్రాంతంలో ఇటీవల ఓ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ ఇంట్లో దోపిడి జరిగిన విషయం తెలిసిందే. పని మనుషులుగా చేరి దోపిడీకి పాల్పడిన నిందితులు నేపాల్ గ్యాంగ్‌గా పోలీసులు గుర్తించారు. తాజాగా, నిందితుల్లోదోప ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, ఇంకో ఎనమిది మంది కోసం గాలిస్తున్నారు. పనిమనుషుల ఎంపికలో ఇంటి యజమానులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.