క్రైస్తవ సిస్టర్ల పై పెట్టిన కేసులు ఎత్తి వేయాలని నిరసన ర్యాలీ

HNK: జిల్లా కాజీపేట మండల కేంద్రంలో క్రైస్తవ సంఘాల నాయకులు చత్తీస్గడ్ రాష్ట్రంలో సిస్టర్ లపై కేసులు నమోదు చేయడాన్ని నిరసిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఫాతిమా నగర్ కేత్రడాల్ చర్చ్ ఆవరణ నుంచి ప్రారంభించిన ర్యాలీని ఫాదర్ విజయపాల్ ప్రారంభించారు అనంతరం జిల్లా అధికారులకు వినతిపత్రం సమర్పించారు.