VIDEO: జగన్‌కు క్రైస్తవ మత పెద్దల ఆశీర్వచనం

VIDEO: జగన్‌కు క్రైస్తవ మత పెద్దల ఆశీర్వచనం

GNTR: గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పర్వదినాల సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్‌ను క్రైస్తవ మత పెద్దలు, పాస్టర్లు కలిశారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేసి, జగన్‌ను ఆశీర్వదించారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థించారు. క్రైస్తవ సోదరులకు జగన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గుడ్ ఫ్రైడే త్యాగానికి, ఈస్టర్ పునర్జన్మకు ప్రతీకలని అన్నారు.