ఎమ్మెల్యే రవికుమార్ రేపటి పర్యటన వివరాలు

ఎమ్మెల్యే రవికుమార్ రేపటి పర్యటన వివరాలు

SKLM: ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ బుధవారం బూర్జ(M) కొత్తవలస గ్రామంలో NTR పెన్షన్లు పంపిణీలో పాల్గొంటారు. ఉ.11కు కొరపాంలో CC రోడ్లును ప్రారంభిస్తారు. మ.3కు ఆమదాలవలస(M) వంజంగి పేటలో నీటి సరఫరా పథకాన్ని ప్రారంభిస్తారు. సా.4కు ఆమదాలవలస(M) తోటాడలో CC రోడ్లును ప్రారంభిస్తారు అని ఎమ్మెల్యే కార్యాలయం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.