APPSCని జగన్ భ్రష్టు పట్టించారు: మంత్రి అనగాని

APPSCని జగన్ భ్రష్టు పట్టించారు: మంత్రి అనగాని

AP: మాజీ సీంఎం జగన్‌పై మంత్రి అనగాని సత్యప్రసాద్ తీవ్ర విమర్శలు చేశారు. ఏపీపీఎస్సీని జగన్ భ్రష్టు పట్టించారని విమర్శించారు. ప్రభుత్వ వ్యవస్థలో నేరగాళ్లను నింపే కుట్రచేశారని ఆరోపించారు. జగన్ హయాంలో వ్యవస్థలన్నీ నీరుగారాయని ధ్వజమెత్తారు.