విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM

విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ లేబర్ కోడ్లను రద్దు చేయాలని విశాఖలో అఖిలపక్ష పార్టీలు ధర్నా
➢ విశాఖకు మరో రూ.98 వేల కోట్ల పెట్టుబడులు: మంత్రి లోకేష్
➢ సింహాచలంలో విశ్రాంతి భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్
➢ విశాఖ ఆర్ముడ్ రిజర్వ్ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవం నిర్వహించిన సీపీ శంఖబ్రత భాగ్చి