డీకే అరుణకు మద్దతుగా సోదరి ప్రచారం

NRPT: నేటి సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగియనున్నందున మహబూబ్ నగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణకు మద్దతుగా డీకే అరుణ సోదరి బీజేపీ శ్రేణులతో కలిసి మఖ్తల్ పట్టణ కేంద్రంలో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి అరుణను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరుతూ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొండయ్య, కర్నె స్వామి బలరాం రెడ్డి పాల్గొన్నారు.