ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ

PPM: ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను బుధవారం టీడీపీ కార్యాలయంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేదలకు ఆరోగ్య సమస్యలు ఎదురైతే వైద్యం చేయించుకోలేని పరిస్థితి ఉన్న వాళ్లకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు వారు కృతజ్ఞతలు తెలిపారు.