అంగన్వాడీ పిల్లలకు కుర్చీ, టేబుల్స్ బహుకరణ

ప్రకాశం: బేస్తవారిపేటలోని ఇస్లాంపేట అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు కుర్చీలు, టేబుల్స్ను గురువారం బహుకరించారు. CDPO కుమారి, సూపర్వైజర్ సలోమి హాజరయ్యారు. అంగన్వాడీ కేంద్రంలో ప్రీస్కూల్ పిల్లల కోసం తల్లులు అందరూ కలిసి టేబుల్ కుర్చీలను, చాపలను బహుకరించారు. ఈ సందర్భంగా CDPO మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రంలో ప్రీస్కూల్ పిల్లల కోసం సహకరించిన తల్లిదండ్రులను అభినందించారు.