నులిపురుగు నివారణ మాత్రలు పంపిణీ చేసిన కలెక్టర్

నులిపురుగు నివారణ మాత్రలు పంపిణీ చేసిన కలెక్టర్

మెదక్: జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా కేంద్రంలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ రాహుల్ రాజ్ ముఖ్య అతిధిగా పాల్గొని విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. పిల్లలకు వీటిపై అవగాహన అవసరం ఉందన్నారు.