VIDEO: 'దేవుడి దయతో జగన్ సీఎం అవుతారు'
కృష్ణా: మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చెల్లెలు రోడ్డు మీదకు తీసుకువచ్చి, ఆయనపై నిందలు వేసే కార్యక్రమాన్ని కూటమి నేతలు చేస్తున్నారని మాజీ మంత్రి కొడాలి నాని ఆదివారం అన్నారు. జగన్ చెల్లెలు అనురాని మాటలు అన్న జగన్ వారిని ఒక్క మాట కూడా అనరని తెలిపారు. 2029 ఎన్నికల్లో దేవుడి దయ, ప్రజల సహకారంతో జగన్ ముఖ్యమంత్రి అవుతారని కొడాలి నాని స్పష్టం చేశారు.