T20 WC ఫైనల్ మ్యాచ్‌లో మెరిసిన లోకేష్

T20 WC ఫైనల్ మ్యాచ్‌లో మెరిసిన లోకేష్

T20 WCలో భాగంగా నరేంద్రమోదీ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్‌ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌కు ఏపీ మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఇండియన్ జెర్సీ వేసుకుని సందడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో 'భారత్‌పై తన అభిమానాన్ని చాటుకున్నారు' అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.