VIDEO: ముర్గీ నాలాను పరిశీలించిన హైడ్రా కమిషనర్

VIDEO: ముర్గీ నాలాను పరిశీలించిన హైడ్రా కమిషనర్

HYD: యాకుత్‌పురా నియోజకవర్గ పరిధిలోని ముర్గీ నాలాను ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మెహరాజ్‌తో కలిసి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. భారీ వర్షాల కారణంగా నాలాలో భారీగా వరద నీరు ప్రవహిస్తుండడంతో ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. నాలా పరిధిలో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.