కాకతీయ యూనివర్సిటీలో కబడ్డీ టోర్నమెంట్ ఎంపికలు

HNK: పట్టణంలోని కాకతీయ యూనివర్సిటీలో WGL, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల డిగ్రీ, పీజీ పురుషుల కబడ్డీ టోర్నమెంట్ ఎంపికలను నిర్వహిస్తున్నట్లు ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ తాళ్లపల్లి మనోహర్ గురువారం తెలిపారు. ఇవాళ, రేపు కేయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ఆధ్వర్యంలో క్రీడా ప్రాంగణంలో ఎంపికలు జరుగుతాయని, వివరాలకు కేయూ క్యాంపస్‌లో సంప్రదించాలని ఆయన సూచించారు.