VIDEO: వారం రోజుల పాటు తీర్థ మహోత్సవాలు

VIDEO: వారం రోజుల పాటు తీర్థ మహోత్సవాలు

ASR: శ్రీరామ నవమి సందర్భంగా కొయ్యూరు మండలంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. కొయ్యూరు, రాజేంద్రపాలెం, కాకరపాడు తదితర గ్రామాల్లోని రామాలయాల్లో సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహించారు. కాకరపాడు ఆలయం వద్ద జలుమూరి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. కాకరపాడులో నేటి నుంచి వారం రోజుల పాటు తీర్థ మహోత్సవాలు నిర్వహించనున్నారు