మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్‌లకు ఘన సన్మానం

మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్‌లకు ఘన సన్మానం

NTR: ఇబ్రహీంపట్నం మండల పరిషత్ కార్యాలయంలో నూతనంగా ఏర్పడిన కొండపల్లి మున్సిపాలిటీ ఛైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు, వైస్ ఛైర్మన్ చట్టుకుదురు శ్రీనివాస్‌లను ఎంపీపీ పాలడుగు జ్యోత్న గురువారం ఘనంగా సత్కరించారు. ఇటీవల వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియామకమైన మహాలక్ష్మీని కూడా సన్మానించారు. చిట్టిబాబు మాట్లాడుతూ.. మున్సిపాలిటీతో పాటు మండల అభివృద్ధికి కృషి చేస్తాన్నన్నారు.