హై కోర్టు జడ్జిని కలసిన జిల్లా కలెక్టర్

KRNL: కర్నూలు స్థానిక స్టేట్ గెస్ట్ హౌస్‌లో రాష్ట్ర హై కోర్టు జడ్జి జస్టిస్ ఎన్.హరినాథ్‌ను జిల్లా కలెక్టర్ రంజిత్ భాష శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందించి, కాసేపు జిల్లాలో న్యాయపరమైన పరిస్థితులపై ఆయనతో చర్చించారు. కాగా, ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు.