'మత్స్యకార కుటుంబాలకు భరోసా అందిస్తున్నాం'

TPT: వేట నిషేధం సమయంలో మత్స్యకార భరోసా కింద రూ. 20 వేలు చొప్పున నియోజకవర్గంలో 2,262 మంది మత్స్యకార కుటుంబాలకు రూ. 4. 52 కోట్లు అందిస్తున్నామని గూడూరు ఎమ్మెల్యే పి. సునీల్ కుమార్ తెలిపారు. ఏప్రిల్ 15 నుండి జూన్ 14 వరకు (61) రోజులపాటు సముద్ర చేపల వేట నిషేధ కాలం ఉన్నందున మత్స్యకారులకు ఈ నిధులను అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.