రాజమండ్రి అభివృద్ధిపై మంత్రి కీలక సమావేశం

రాజమండ్రి అభివృద్ధిపై మంత్రి కీలక సమావేశం

E.G: రాజమండ్రి నగర అభివృద్ధిపై మంత్రి పి. నారాయణ కీలక సమావేశం నిర్వహించారు. నగరంలో తొలి దశగా 180 కి.మీ. డ్రెయిన్ల నిర్మాణానికి రూ. 65–75 కోట్లు అంచనా వేసి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా డ్రెయిన్ల నిర్మాణానికి మొత్తం రూ. 29,000 కోట్లు కేటాయింపు చేయనున్నట్లు వెల్లడించారు.