సిర్పూర్(టి) నూతన SI గా డి.సాగర్ బాధ్యతల స్వీకరణ

సిర్పూర్(టి) నూతన SI గా డి.సాగర్ బాధ్యతల స్వీకరణ

ASF: ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (టి) నూతన సబ్ ఇన్స్పెక్టర్‌గా డి. సాగర్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. పోలీసు సిబ్బంది నూతన ఎస్సైకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. అసాంఘిక కార్యక్రమాలు, జూదం, అక్రమ మద్యం తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.