విశాఖ జిల్లా టాప్ న్యూస్ 9PM
➢ కలెక్టరేట్‌లో ఘనంగా పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు
➢ పద్మనాభంలో టాస్క్ ఫోర్స్ దాడులు.. రూ.7,56,600 నగదు స్వాధీనం
➢ ఎంపీని పుట్టా మహేష్‌ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి: వైసీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు
➢ ఆదర్శనగర్ పేలుడు స్థలాన్ని పరిశీలించిన ప్రభుత్వ విప్ గణబాబు