ఇఫ్తార్ విందులో వైసీపీ ఇన్‌ఛార్జ్

ఇఫ్తార్ విందులో వైసీపీ ఇన్‌ఛార్జ్

ప్రకాశం: మార్కాపురం పట్టణంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో వైసీపీ మైనార్టీ రాష్ట్ర నాయకులు షంషీర్ అలీ బేగ్ ఆధ్వర్యంలో శుక్రవారం పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా వైసీపీ ఇన్‌ఛార్జ్ అన్నా రాంబాబు హాజరై, ఉపవాసం ఉన్న ముస్లింలకు స్వయంగా వడ్డించి, వారితో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ముస్లింలు పాల్గొన్నారు.