మహిళలకు టైలరింగ్‌లో ఉచిత శిక్షణ
NLG: SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లాల నిరుద్యోగ అభ్యర్తులకు టైలరింగ్‌లో ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ సీయాజీరాయ్ తెలిపారు. 19 నుంచి 45 ఏళ్ల వయస్సు ఉన్న మహిళలు అర్హులన్నారు. అసక్తి ఉన్న వారు SBIRCT రాంనగర్ నల్గొండలో ఈ నెల 5లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మిగతా వివరాలకు 9701009265లను సంప్రదించాలని పేర్కొన్నారు.