'ఆదివాసీ దినోత్సవాన్ని పండగలా జరుపుకుంటున్నాం'

PPM: గిరిజనాభివృద్ధి సంస్థ కార్యాలయం ఆవరణలో శనివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ముఖ్యతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమాన్ని ఒక పండగ వాతావరణంల జరుపుకుంటున్నామని గుర్తు చేశారు.