మున్సిపల్ వైస్ ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం వాయిదా

సత్యసాయి: హిందూపురం మున్సిపాలిటీలో సోమవారం వైస్ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రిసైడింగ్ అధికారి వాయిదా వేశారు. మొత్తం 38 మంది కౌన్సిలర్లలో అవిశ్వాస తీర్మానానికి కనీసం 27 మంది హాజరు కావాల్సి ఉండగా.. కేవలం 22 మంది కౌన్సిలర్లు మాత్రమే హాజరయ్యారు. దీంతో కోరం లేకపోవడంతో ప్రిసైడింగ్ అధికారి అవిశ్వాస తీర్మానాన్ని వాయిదా వేశారు.