23 ఏళ్ల తర్వాత ఒక్కటైన మిత్రులు
SRPT: మునగాల మండలం బరాఖత్ గూడెం హైస్కూల్లో 2003-04 బ్యాచ్ పదవ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం సందడిగా సాగింది. సుమారు 23 ఏళ్ల తర్వాత కలుసుకున్న మిత్రులు తమ బాల్య స్మృతులను నెమరువేసుకున్నారు.భవిష్యత్తులో కష్టాల్లో ఉన్న తోటి స్నేహితులకు అండగా నిలవాలని ఈ సందర్భంగా నిర్ణయించుకున్నారు.