'అబద్దాలు చెప్పి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు'
VZM: అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించాలని చూస్తున్న YCP నాయకుల కుటిల ప్రయత్నాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని AMC ఛైర్మన్ గోపాలరాజు అన్నారు. ఆదివారం గజపతినగరంలో మీడియాతో మాట్లాడుతూ.. మాజీ MLA బొత్స అప్పలనరసయ్య ప్రెస్ మీట్లలో అబద్ధాల చెప్పి ప్రజల్ని మోసంచేసే ప్రయత్నం చేస్తున్నారని, ఐదేళ్ల పాలనలో మెడికల్ కళాశాలలు పూర్తి చేయకుండా వదిలేసారని విమర్శించారు.