విజయవాడలో చికెన్ ధరలు

NTR: విజయవాడలో చికెన్ ధరలు గత వారంతో పోలిస్తే కాస్త తగ్గాయి. కేజీకి రూ.10 నుంచి రూ.20 వరకు తగ్గాయి. నేడు స్కిన్‌తో రూ.200, స్కిన్ లెస్ రూ.210గా ఉంది. మటన్ ధర మాత్రం యథావిధిగా రూ.900 కొనసాగుతోంది. చేపల్లో రాగండి కేజీ రూ.200, బొచ్చ రూ.230గా ఉంది. 30 కోడిగుడ్లు 180కి అమ్ముతున్నారు. మరి మీ ప్రాంతాల్లో చికెన్ రేట్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.