విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM
➦ విశాఖ రైల్వే అధికారులతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సమీక్ష
➦ గాజువాకలో ఉద్యోగం ఇస్తామని చెప్పి ఓ యువ దంపతుల నుంచి రూ.91 లక్షలు టోకరా
➦ బురుజుపేటలో మార్గశిర మాసోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్ హరేంధిర
➦ కార్తీక మాసంలో విశాఖ బీచ్ స్నానాలపై ఆంక్షలు విధించిన మెరైన్ పోలీసులు