VIDEO: మద్యం తాగి నడిరోడ్డుపై నిద్రించాడు

ప్రకాశం: గిద్దలూరులోని గణేష్‌నగర్‌లో సోమవారం పట్టపగలే ఓ వ్యక్తి ఫుల్లుగా మద్యం సేవించి నడిరోడ్డుపై రెండు గంటలకు పైగా నిద్రించాడు. దీనివల్ల ఆ ప్రాంతంలోని వాహనదారులకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొంతమంది ఆ వ్యక్తిని పక్కకు తప్పించేందుకు ప్రయత్నించగా మద్యం మత్తులో వారిపై దాడికి యత్నించాడు. తర్వాత స్థానికులు ఆ వ్యక్తిని అక్కడి నుంచి పంపించి వేశారు.