HYDలో ఆ కంపెనీలను ORR బయటకు పంపుడే..!

HYD నగరంలో పలు చోట్ల రెడ్ కేటగిరి కంపెనీలు కాలుష్య భూతంగా మారుతున్నాయని అధికారులు గుర్తించారు. కాటేదాన్ IDA, బొల్లారం, జీడిమెట్ల లాంటి ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ కాలుష్యం చేసే కంపెనీలను అవుటర్ రింగ్ రోడ్డు వెలుపల తరలించాలని ఈ ప్రక్రియను వేగంపంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడంతో అధికారులు కసరత్తు ప్రారంభించినట్లు పేర్కొన్నారు.