దేశాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం: RRR
W.G: భీమవరం విష్ణు కాలేజీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా జరిపారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ.. దేశాభివృద్ధిలో మహిళలు పాత్ర చాలా కీలకం అన్నారు. పురుషుల పాటు అన్నిరంగాల్లో మహిళలు సమానంగా రాణిస్తున్నారని కొనియాడారు.