DCC అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపిన మోడల శ్రీనివాస్

DCC అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపిన మోడల శ్రీనివాస్

MBNR: మహబూబ్నగర్ DCC అధ్యక్షుడిగా నూతనంగా నియమితులైన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సంజీవ్ ముదిరాజ్‌‌కు బీసీ సమాజ్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు మోడల శ్రీనివాస్ ఆదివారం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక బీసీ నాయకుడికి DCC అధ్యక్ష పదవి ఇవ్వడం పట్ల రాష్ట్ర కాంగ్రెస్ అధిష్టానానికి ధన్యవాదాలు తెలుపుతున్నానని వెల్లడించారు.