తక్షణమే ధాన్యంను కొనుగోలు చేయాలి: హరీశ్ రావు

తక్షణమే ధాన్యంను కొనుగోలు చేయాలి: హరీశ్ రావు

SDPT: ఇర్కోడ్ మండలంలోని ఐకేపీ సెంటర్లో బుధవారం వర్షానికి తడిసి మొలకెత్తిన ధాన్యం రైతులపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ పరిస్థితిని గమనించిన మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఫోన్ ద్వారా జిల్లా కలెక్టర్, ఆర్డివో, సివిల్ సప్లై అధికారులతో మాట్లాడి తక్షణమే వడ్లను కొనుగోలు చేయాలని ఆదేశించారు.