15న భవన నిర్మాణ కార్మికులు 'ఛలో విజయవాడ'

NLR: భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారానికి కోసం ఈనెల 15వ తేదీన 'ఛలో విజయవాడ' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు భవన నిర్మాణ కార్మిక సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షులు పెంచలయ్య అన్నారు. బుధవారం ఈ సందర్భంగా నెల్లూరులో ఆయన మాట్లాడారు. భవన నిర్మాణ కార్మికులకు రావాల్సిన క్లెయిమ్స్‌ను వెంటనే ఇవ్వాలని ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.