ఉమ్మడి అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ వచ్చే నెల 8న కళ్యాణదుర్గానికి రానున్న మంత్రి లోకేష్
✦ బుక్కరాయసముద్రంలో నీటి బకెట్‌లో పడి చిన్నారి మృతి
✦ వాయిదా పడిన వైసీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం
✦ సత్యసాయి శతజయంతి ఉత్సవాలకు ముస్తాబవుతున్న పుట్టపర్తి
✦ సత్యసాయి జిల్లాలో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే వెంకటప్రసాద్