VIDEO: రేణుక ఎల్లమ్మ పౌరాణిక నాటక ప్రదర్శన

VIDEO: రేణుక ఎల్లమ్మ పౌరాణిక నాటక ప్రదర్శన

SRD: రాయికోడ్ మండలం చిమ్నాపూర్ గ్రామంలో రేణుక ఎల్లమ్మ పౌరాణిక నాటకాన్ని ఆదివారం తెల్లవారుజాము వరకు ప్రదర్శించారు. స్థానిక గ్రామ దేవత అయిన రేణుక ఎల్లమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గ్రామానికి చెందిన కొందరు కళాకారులు రేణుక ఎల్లమ్మ కథ లోని పాత్రలను పోషించి, స్వయంగా గీతాలను ఆలపిస్తూ కళా ప్రదర్శన గావించారు.