'నల్గొండలో కోల్డ్ స్టోరేజ్, మెగా గోదాం ఏర్పాటు చేయాలి'

'నల్గొండలో కోల్డ్ స్టోరేజ్, మెగా గోదాం ఏర్పాటు చేయాలి'

నల్గొండ ధాన్యం, బత్తాయి ఉత్పత్తిలో ప్రసిద్ధి చెందిదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఎఫ్సీఐ కార్యాలయం ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి, 1 లక్ష టన్నుల ధాన్యం గోదాం, 2500 టన్నుల బత్తాయి కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలని కోరారు. బత్తాయిని ‘ఒక జిల్లా ఒక ఉత్పత్తి’లో చేర్చాలని కేంద్ర మంత్రిని విజ్ఞప్తి చేశారు.