బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న మాజీ మేయర్
RR: చాంద్రయాన్ గుట్ట నియోజక వర్గంలో శ్రీ చెన్న మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రత్యేక పూజలలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి పాల్గొన్నారు. నాయకులు కే.నాగరాజు, సత్యనారాయణ ముదిరాజ్, గురు స్వామి, జంగారెడ్డి, కోఠి, హరీష్ కుమార్, రాజు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.