'బహుజన శ్రామిక రాజ్యాధికార సాధన దినోత్సవం నిర్వహించాలి'

KMR: సెప్టెంబర్ 17న బహుజన శ్రామిక రాజ్యాధికార సాధన దినోత్సవన్ని నిర్వహించాలని బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి వడ్ల సాయికృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం జిల్లా కేంద్రంలో సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బహుజన శ్రామిక కమ్యూనిస్టు గెరిల్లా యోధుల బలిదానాలతో, నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన సాయుధ పోరాట యోధులను స్మరించుకోవాలన్నారు.